7. unnavadavu neevu…! | ఉన్నవాడనువాడవు నీవు…!

ఉన్నవాడనువాడవు నీవు ఓ ప్రభూ

ఉన్నవాడనువాడవు నీవు ఓ ప్రభూ

సర్వజనులకు రక్షకుడవు మా ప్రభూ

హల్లెలూయా హెూసన్న హల్లెలూయా హెూసన్నా…

1 విరిగినలిగిన వారలకు ఆశ్రయదుర్గము నీవే

సొమ్మసిల్లిన వారలకు – బలము నిచ్చే దేవుడవే

2 శపితమైన బ్రతుకులను – శిలువలో విడిపించెదవు

శిక్షనొందెడి వారలను విమోచించి నడిపెదవు

3 బంధకములలో పడియున్న – నిరీక్షణతో నింపెదవు

బానిసత్వములో ఉన్నా – రాజుగా నిలబెట్టెదవు

Scroll to Top