4. Nee Premanu Nenu Maruvalenu Yesayya..! నీ ప్రేమను నేను మరువలేను యేసయ్య..!

నీ ప్రేమను నేను మరువలేను యేసయ్య

నీ ప్రేమను నేను మరువలేను యేసయ్య

నీ కృపను నేను వివరించలేను యేసయ్య ||ఆరాధన|| (2) || నీ ప్రేమను (1)

 

1. తల్లియైనవాడా తండ్రియైన వాడా ||2||

నా కొరకై రక్తం కార్చి ప్రాణమిచ్చినవాడా ||2|| ఆరాధన (2) || నీ ప్రేమను

2. కలతలు తీర్చినవాడా కన్నీరు తుడిచిన వాడా

భయపడకు నేనున్నానని ధైర్య పరచిన వాడా ||2|| ఆరాధన (2) || నీ ప్రేమను

 

3. పాపిని పిలచినవాడా పరిశుద్ధ పరచినవాడా||2||

ఒంటరిని నను వేయిమందిగా ఆశీర్వదించినవాడా ||2|| ఆరాధన (2) || నీ ప్రేమను

Scroll to Top