5. Ney Pondithini Nee Karuna Kataksham..! | నే పొందితిని నీ కరుణా కటాక్షములు..!

నే పొందితిని నీ కరుణా కటాక్షములు

నే పొందితిని నీ కరుణా కటాక్షం

అనుభవించితిని – నీ ఆత్మాభిషేకం

చాలునయా చాలునయా చాలునయా ఈ జీవితానికి

 

నరమాతృలను నీవు దర్శించువాడవు

నీ మార్గమును చూపి నడిపించువాడవు

నీ దర్శనం నను నింపెనా – నీ మార్గమే ప్రకటించగా

నా యేసయ్యా… ఆ…

 

అత్యల్పులను నీవు దరిజేరనిత్తువు

నీ స్వాస్టమున జేర్చి కృప జాటు కొందువు

ఘనమైన నీ సంకల్పమే ఆ మమ్మింతగా హెచ్చించెనే

నా యేసయ్యా… ఆ…

 

ఆనాటి నీ త్యాగమే మాకు జీవమా

నా నాటికి నిత్య సీయోను భాగ్యమా

ఈ నాటికి ఇదే చాలయా – ఓ నాటికి అదే పాలయా

నా యేసయ్యా… ఆ…

Scroll to Top