ఉన్నవాడనువాడవు నీవు ఓ ప్రభూ
ఉన్నవాడనువాడవు నీవు ఓ ప్రభూ
సర్వజనులకు రక్షకుడవు మా ప్రభూ
హల్లెలూయా హెూసన్న హల్లెలూయా హెూసన్నా…
1 విరిగినలిగిన వారలకు ఆశ్రయదుర్గము నీవే
సొమ్మసిల్లిన వారలకు – బలము నిచ్చే దేవుడవే
2 శపితమైన బ్రతుకులను – శిలువలో విడిపించెదవు
శిక్షనొందెడి వారలను విమోచించి నడిపెదవు
3 బంధకములలో పడియున్న – నిరీక్షణతో నింపెదవు
బానిసత్వములో ఉన్నా – రాజుగా నిలబెట్టెదవు