1. Nirnayam Needhe..! | నిర్ణయం నీదే..!

నిర్ణయం నీదే..!

 

నిర్ణయం నీదే ఎన్నుకుంటావా

జీవ మార్గమేదో మరణ మార్గమేదో యోచించుమా  ||2||

 

1 .మనిషి చేసినా మట్టి బొమ్మలో జీవమున్నదా

నిన్ను చేసిన అద్వితీయత అందు నిలచునా

యోచించుమా….. ||నిర్ణయం నీదే||

 

2. నీవు చేసిన పాపమమంతయు శాపమే కదా

భిక్షమేసిన జపము చేసినా నిన్ను విడచునా

గమనించుమా….. ||నిర్ణయం నీదే||



3.శిలువ దారిలో యేసు రక్తమే నీ విమోచన

చెంత చేరిన విశ్వసించినా నీకు రక్షణ

గమనించుమా….. ||నిర్ణయం నీదే||

Scroll to Top